Thursday, March 28, 2024
- Advertisement -

Priyanka Chopra: సీక్రెట్ గా తల్లైన ప్రియాంక చోప్రా

- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా సీక్రెట్ గా తల్లిగా మారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాన్ని ఆమె భర్త నిక్ జోనాస్ స్వయంగా తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. అమెరికాకు చెందిన తనకన్నా వయస్సులో చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రియాంక 2018లో వివాహం చేసుకుంది.

వీరి వివాహం జరిగి రెండేళ్లవుతున్నా పిల్లల గురించి వీరు ఎప్పుడూ చర్చించలేదు. సడన్ గా ప్రియాంక చోప్రా తల్లిగా మారిందని నిక్ వెల్లడించాడు. అయితే సరోగసి పద్దతి ద్వారా తాము ఒక పాపకు జన్మనిచ్చామని చెప్పాడు.

‘‘ మాకు చాలా సంతోషంగా ఉంది. మేము సరోగసి (అద్దె గర్భం ద్వారా బిడ్డను పొందాము. ఈ ప్రత్యేక సమయంలో మేము మా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుటున్నాము. మా ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాము ’’ అని నిక్ జోనాస్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

Also Read: చిరంజీవికే నో చెప్పింది.. మహేష్ బాబు పరిస్థితి ఏమిటో మరి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -