Saturday, May 18, 2024
- Advertisement -

ఆమెకు ఐదుసార్లు ఎలా వచ్చింది

- Advertisement -

మోస్ట్ సెక్సీయస్ట్ ఉమెన్ ఎవరు అంటే అందరూ ముందు బాలీవుడ్ వైపు చూస్తారు. అక్కడ లిస్ట్ తీసుకుని టాప్ హాట్ బ్యూటీస్ ఎవరున్నారో లెక్కలు వేసుకుని ఆతరువాత వారిలో ఒకరిని ఎంపిక చేస్తుంటారు. ఒకవేళ ఈ పోటీ ఇంటర్నేషనల్ వైడ్ అయితే… ఆ లిస్ట్ మరోలా ఉంటుంది. అయినప్పటికీ ఆ లిస్ట్ లో చోటు దక్కించుకుని కిరీటం ఎగరేసుకుపోయింది మన బిటౌన్ బ్యూటీ. ఇంతకీ ఎవరా తార.ఇంకెవరు ఫ్యాషన్ గాళ్ ప్రియాంకా చోప్రానే.

ఈ అమ్మడు లండన్ బేసుడ్ వీక్లీ న్యూస్ పేపర్… ఈస్టర్న్ ఐ ప్రతి ఏడాది నిర్వహించినట్లు.. ఈ ఇయర్ కూడా 50 మంది సెక్సీయెస్ట్ ఉమెన్స్ ని సెలెక్ట్ చేయగా అందుల్లో టాప్ పొజిషన్ ను పింకీ కొట్టేసింది. ఇక ఆతరువాత లిస్ట్ లో మన ఇండియన్ గాళ్ దీపిక పదుకొనె కి మూడవ స్తానం దక్కినట్లుగా తెలుస్తుంది. టీవీ నటీమణి నియా శర్మ కి రెండవ స్తానంతో సంతోషపడింది.

ఇక్కడ చెపుకోవల్సిన విశేషం ఏమిటంటే…ఈ అవార్డ్ అమ్మడికి ఇలా దక్కడం ఇది మొదటి సారి కాదు. వరుసగా అయిదు సార్లు గెలుచుకుంది. ఇంతకీ పింకీకి ఎందుకు ఇంతటి గొప్ప అవార్డు ఇలా వరుసగా వస్తుందో బిటౌన్ బ్యాచ్ కు ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. బహుశ హాలీవుడ్ లో కూడా తళుక్కుమంటూ తరుచూ అక్కడి మ్యాగజైన్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో …అక్కడ తరుచూ హైలెట్ అవుతూ…ఇండియాలో న్యూస్ మేకర్ గా మారుతూ …ఈ క్రెడిట్ పింకీకి దక్కిందనుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -