ప్రియాంక జవాల్కర్ …విజయదేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయింది. మొదటి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ తెలుగు అమ్మాయి. ప్రస్తుతం రవితేజ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు అఖిల్ నాలుగో సినిమాలో కూడా ప్రియాంక జవాల్కర్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. సినిమాల విషయం పక్కన పెడితే ఈ భామ వరుస ఫోటోషూట్‌లతో హీట్ ఎక్కిస్తోంది. ఇటీవలే ప్రియాంక శారీ కట్టుకుని మరి ఓ ఫోటోషూట్‌లో పాల్గోంది.
శారీలో కూడా ఇంత అందం దాగిఉందా అనిపించేలా ఫోటోషూట్ చేసింది ప్రియాంక జవాల్కర్. తాజాగా మరో ఫోటోషూట్‌తో రెచ్చిపోయింది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.ముంబై భామలకు తానేమీ తీసిపోను అన్నట్టుగా ఒక ఫోటోషూట్ చేసింది. రెడ్ కలర్ టాప్,లూజ్ గా వదిలేసిన హెయిర్ తో ఒక హాట్ మోడల్ లాగా పోజులిచ్చింది.
- Advertisement -
కన్నింగ్ లుక్‌లో ప్రియాంక జవాల్కర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -