Saturday, May 4, 2024
- Advertisement -

విజయ్‌తో కేజీఎఫ్ దర్శకుడు!

- Advertisement -

కేజీఎఫ్‌, సలార్ వంటి చిత్రాలతో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సలార్ 2తో బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ హీరోతో సినిమా చేయనున్నారనే వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఫ్యామిలీ స్టార్‌తో ఇంప్రెస్ చేసిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళాడట. ఈ క్రమంలో మూవీ చేస్తున్నారని పుకార్లు షురూ అయ్యాయి. అయితే ఇవన్నీ రూమర్సేనని ప్రశాంత్ నీల్ టీమ్ కొట్టిపారేస్తుండగా నిప్పులేనిదే పొగ రాదని కొంతమంది చెబుతున్నారు.

ఇక ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్‌…జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -