Sunday, May 12, 2024
- Advertisement -

భారీ సెక్స్ రాకెట్‌..న‌గ్న వీడియోలో అధికార పార్టీ నేత‌

- Advertisement -

త‌మిళ‌నాడు రాష్ట్రంలో భారీ సెక్స్ రాకెట్ ఒక‌టి బ‌యట‌ప‌డింది. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే అమ్మాయిన టార్గెట్ చేస్తోంది ఓ గ్యాంగ్‌. వీరికి ఎర వేసి వారితో సెక్స్ చేస్తు వీడియోలు తీసి వాటిని వ్యాపారంగా మ‌లుచుకున్నారు. ఇది అంతా ఎక్క‌డో మాలుమూల గ్రామంలో జ‌రిగింది కాదు. త‌మిళ‌నాడు రాష్ట్రం రాజధాని చైన్నైలో జ‌రుగుతోంది. ఈ గ్యాంగ్ మొద‌ట ఫేస్‌బుక్‌తో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని , ఆ త‌రువాత ప్రేమ అని మోసాగిస్తారు.త‌మ‌ను పూర్తి న‌మ్మేలా చేస్తారు. ఆ త‌రువాత శృంగార కార్య‌క్ర‌మాల‌కు ఒప్పించేలా ఒత్తిడి తెచ్చి వారి ఆ ప‌ని కానిచేస్తారు. శృంగారం చేసే స‌మయంలో వీడియోలు తీసి వాటిని వ్యాపారం కోసం అమ్ముకుంటున్నారు.

ఇలా కొంద‌రిని బెదిరించి వ్యాభిచారం కూడా చేయించార‌ని తెలుస్తోంది. చాలామంది వీరికి భ‌య‌ప‌డి ఫిర్యాదు చేయ‌లేదు. ఈ ముఠా బారినపడిన ఓ కళాశాల విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ద‌ర్యాప్తులో ఈ ముఠా 200 మందికి పైగా అమ్మాయిలను మోసగించినట్లు సమాచారం. పోలీసులు ఆ ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. ఈ రాకెట్‌ను నడిపించిన ముఠాలోని ఒకడు అధికార అన్నాడీఎంకేకు చెందిన యువనేత కావడంతో రాజకీయాలు వేడెక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -