Wednesday, May 15, 2024
- Advertisement -

మెగా హీరోని దొంగని చేసి 10లక్షలు కొట్టేశాడు

- Advertisement -

అవును. అతడు మెగాహీరోని మార్కెట్లో దొంగను చేసి ఏకంగా పదిలక్షలు కొట్టేశాడు. అదికూడా పబ్లిక్ లో అతన్ని లోఫర్ గా నిలబెట్టి ఇలా చేయడంతో మెగా అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

వెంటనే తేరుకుని ఆ మాత్రం మా హీరోకి మచ్చ పడకపోతే ఎలా అంటూ…. పూరిని పొగిడేయడం మొదలు పెట్టారు. విషయంలోకి వస్తే….లోఫర్ టైటిల్ తో వరుణ్ తేజ్ ను  మాస్ ఎంటర్ టైనర్ లో నటింప చేస్తోన్న పూరి జగన్నాద్ ఈ సినిమాలో అతనిని దొంగ పాత్రలో చూపించబోతున్నాడు.దీనికి తోడు అతని హైట్ ను బేస్ చేసుకుని కూడా కొన్ని డైలాగులు అల్లించినట్లు చెబుతున్నారు.

వరుణ్ హైట్ పై కామెంట్స్ చేస్తూ ఓ కమెడియన్ చేసే రచ్చ సినిమాలో హైలెట్ అవుతుందని చెబుతున్నారు. దీనికి తోడు ఈసినిమాకు టీజర్ కు ఇప్పటికే పదిలక్షల హిట్లు రావడంతో అందరికంటే ఎక్కువగా నాగబాబు తెగ ఆనంద పడి పోతున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -