Wednesday, May 1, 2024
- Advertisement -

సీనియ‌ర్ న‌టి రాధికకు క్యాన్సరా?

- Advertisement -

సీనియ‌ర్ న‌టి రాధికకు క్యాన్సర్ అని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే ఆమె బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు. సినిమాలలో కూడా ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు రాధిక‌. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారనే మాటలు వినిపించాయి.

అయితే దీనిపై తాజాగా రాధిక స్పందించింది.ఆమెకు క్యాన్స‌ర్ అనే వార్త‌లలో నిజం లేదని, అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తేల్చి చెప్పింది. ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా రాధికాను అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పింది.రాధిక సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్ భార్య అన్న సంగ‌తి తెలిసిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -