Friday, April 19, 2024
- Advertisement -

నాకు కథ నచ్చితేనే శృంగారం సీన్స్ చేస్తా : రాధికా ఆప్టే

- Advertisement -

స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి అందరికి తెలిసిందే. ఆమె రొమాంటిక్.. కామెడీ.. అడల్ట్ ఇలా అన్ని జోనర్స్ లో సినిమాలు చేసింది. సినిమాలో తన పాత్ర నచ్చితే ఏం చేయడానికైన ఈ భామ రెడీ. వెబ్ సిరీస్ లలో కూడా తన అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది. ఇదివరకే అహల్య బద్లాపూర్ లాంటి సినిమాలో నగ్నంగా నటించి సంచలనం రేపింది రాధికా. అయితే టాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం పద్దతిగల పాత్రలే చేసింది.

స్టార్ హీరోలు రజినీకాంత్ బాలకృష్ణ సినిమాలతో పాటు రక్తచరిత్ర సినిమాలో కూడా కనిపించింది. కొన్నిసార్లు తను నటించిన శృంగార సన్నివేశాలు లీక్ అవ్వడం కూడా జరిగాయి అంటూ.. గతంలో రాధికా నటించిన ”ద వెడ్డింగ్ గెస్ట్” అనే ఇంగ్లీష్ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న వేళ.. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సీన్ లీకై నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సన్నివేశంలో రాధికా ఆప్టే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ నగ్నంగా కన్పించారు. ఈ సీన్ వల్ల చాలా విమర్శకులు ఎదుర్కొంది రాధిక.

ఈ చిత్రంలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయని వాటన్నింటినీ వదిలి కేవలం శృంగార సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడితే ఎలా అని ప్రశ్నించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న రాధిక సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో ఫ్యాన్స్ ని రెచ్చగొడుతోంది. ఇటీవలే సినిమాలు ఎందుకు తగ్గించారనే ప్రశ్నకు రాధికా స్పందిస్తూ.. “ఇక బోల్డ్ సీన్స్ లో నటించేందుకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగాను. వేదికపై నగ్నంగా నటించడానికి వెనుకాడను. కథకి అవసరమైతే శృంగారం చేయడానికి నేను రెడీ. ఈ నేపథ్యంలో నన్ను చాలా మంది రొమాంటిక్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. ఏ కథ పడితే ఆ కథ తీసుకొచ్చి న్యూడ్గా నటించమంటే ఎలా? కేవలం శృంగారం చేయడం కోసమే నేను ఇండస్ట్రీకి రాలేదు” అంటూ రాధిక ఘాటుగా స్పందించింది.

యాంకర్ రవి వాళ్ళ అమ్మగారి బర్త్ డే సెలబ్రేషన్స్..!

బిగ్ బాస్ రవికృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్..!

తన లవ్ స్టోరీ చెప్పిన యాంకర్ దీప్తి నల్లమోతు..!

‘నగ్నం’ ట్రైలర్.. వర్మ పెట్టిన టికెట్ రేటు ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -