Wednesday, May 1, 2024
- Advertisement -

బీచ్‌లో చీర కట్టుకోవ‌లా?

- Advertisement -

రాధికా ఆప్టే బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షుల‌కు కూడా ప‌రిచియ‌మే.బాల‌య్య‌తో రెండు సినిమాలు చేసింది. రాధికా ఆప్టే డేరింగ్ ప‌ర్సన్ ఏదైనా ముక్కుసూటి మ‌నిషి ఏం ఉన్నా ఠ‌క్కున చేబుతుంది.

బికినీ ధరించి గోవా బీచ్‌లో దిగిన ఈ ఫొటో పెట్టింది.మొన్న ఆ మ‌ధ్య బిచ్‌లో త‌న భ‌ర్త‌తో పాటు తీసుకున్న ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. దీనిపై స్పందించిన రాధికా ఆప్టే బీచ్‌లో కూడా చీర క‌ట్టుకుని తిర‌గాలా…మీరు వెళ్తే అలానే చేస్తారా? అని ఎదురు ప్ర‌శ్నించింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -