Sunday, May 12, 2024
- Advertisement -

తొడ‌ల అందంతో చంపేలా ఉందిగా..!

- Advertisement -

బాలీవుడ్‌లో ఎంత‌మంది హీరోయిన్స్ ఉన్న కాని రాధిక ఆప్టేలా మ‌త్రం ఎవ‌రు ఉండ‌రు. ఎంద‌కంటే ఉన్న‌ది చెప్పాల‌న్న , బొల్డ్‌గా క‌నిపించాల‌న్న కూడా ఆమె త‌రువాతే ఎవ్వ‌రైనా. సినీ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది స‌ర్వ‌సాధారణం అని చెప్పిన మొట్ట మొద‌టి హీరోయిన్ రాధిక‌నే కావ‌డం గ‌మ‌న‌ర్హం. ఇక అందాల‌ను చూపించ‌డంలో కూడా ఆమె ముందే ఉంటుద‌న్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ భామ ఓ బొల్డ్ లుక్‌లో క‌నిపించింది. ఈ ఫోటోలో తొండ‌ల అందాన్ని బ‌య‌ట‌పెట్టింది రాధిక‌.

న్యూడ్‌గా క‌నిపించిన రాధికాకు ఇది పెద్ద విష‌యం కాక‌పోవ‌చ్చు కాని, ఆమె అభిమానులకు ఎలా క‌నిపించిన పండుగ చేసుకుంటారు. ఈ ఫోటోలో రాధిక సెక్సీ లుక్‌లో క‌నిపించింది.క్లీవేజ్ క‌నిపించి , క‌నిపించ‌కుండా డ్రెస్ వేసింది ఈ భామ. ఇక త‌న తొడ‌ల అందం బాగా హైలెట్ అయ్యేలా డ్రెస్ డిజైన్ చేయించిన‌ట్లుగా ఉంది. ఈ ఫోటోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజ‌న్లు తొడ‌ల అందంతోనే రాధికా చంపేలా ఉందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాధిక ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో సినిమాలతో పాటువెబ్ సిరీస్‌లో న‌టిస్తుంది. రాధిక ఆప్టే తెలుగులో కూడా త‌న హ‌వాను చూపించింది. ర‌క్త చ‌రిత్ర‌,లెజెండ్ వంటి సినిమాల‌లో న‌టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -