Monday, May 6, 2024
- Advertisement -

రాధిక న్యూడ్ వీడియో రియల్ అని చెబుతున్న దర్శకుడు!

- Advertisement -

హీరోయిన్ రాధిక ఆప్టే న్యూడ్ వీడియో ఫేక్ అని కొట్టి పడేసే అవకాశాన్ని లేకుండా చేశాడు దర్శకుడు అనురాగ్ కశ్యప్.

ఈ బాలీవుడ్ దర్శకుడు చేసిన ఒక ఫిర్యాదు రాధికను ఇబ్బందుల్లో పడేసింది. మరి తెలిసి చేశాడో.. తెలీక చేశాడో కానీ.. అనురాగ్్ కశ్యప్ తీరు రాధిక న్యూడ్ వీడియో నిజమైనది అని ధ్రువీకరించడానికి కారణం అవుతోంది. 

సాధారణంగా హీరోయిన్లకు ఇలాంటి న్యూడ్ వీడియో ప్రమాదాలు సహజమే. చాలా మంది వీడియోలను చిత్రీకరించి.. అవి ఫలానా హీరోయిన్ వి అని అంటుంటారు. అయితే హీరోయిన్లు వాటిని లైట్ తీసుకొంటుంటారు. వాటిల్లో ఉన్నది తాము కాదని కొట్టి పడేస్తుంటారు. అయితే రాధికకు ఆ అవకాశం లేకుండా పోయింది. 

తాము ఒక షార్ట్ ఫిలిమ్ ను తీస్తున్నామని.. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను చోరీ చేశారని.. వాటిని నెట్ లోకి వదిలారని కశ్యప్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిలిమ్ లోనే రాధికా ఆప్టే నటిస్తోంది! దీంతో ఆ న్యూడ్ వీడియోలో ఉన్నది రాధికానేనని.. కొంతమంది అంటున్నారు. మామూలుగా అయితే అది ఫేక్ వీడియో అని రాధిక కొట్టిపడేసేది.. అయితే కశ్యప్ తీరుతో ఆమెకు దాదాపుగా ఆ అవకాశం లేకుండా పోయినట్టే. తను చాలా తెగించినటించినట్టే అవుతోందిప్పుడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -