Tuesday, May 7, 2024
- Advertisement -

చెన్నై చేరుకున్న ర‌జ‌నీకాంత్‌

- Advertisement -

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ అమెరికా నుండి తిరుగు ప్ర‌యాణం అయ్యారు.ఆయ‌న ఇటీవ‌లే రేగ్యుల‌ర్‌ మెడిక‌ల్ చెక‌ప్ కోసం అమెరికా వెళ్లారు.చాలా రోజుల తరువాత చెన్నైకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇంటికి వెళ్లిన ర‌జ‌నీకి ఆయన స‌తీమ‌ణి హార‌తి ఇచ్చి బొట్టు పెట్టారు.

రజనీకాంత్ కాలా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను హీరో ధ‌నుష్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇక ర‌జ‌నీ రాజకీయాలపై పోక‌స్ పెడ‌తార‌ని వినికిడి.కాలా సినిమా తరువాత ర‌జ‌నీ రెండు సినిమాల‌ను లైన్లో పెట్టాడు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -