Monday, May 20, 2024
- Advertisement -

అభిమానిని ప‌రామ‌ర్శించిన బ‌న్నీ

- Advertisement -

బ‌న్నీ తాజా నా పేరు సూర్య‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.సినిమాల‌తో బిజిగా ఉండే బ‌న్నీ త‌న ఫ్యాన్స్‌కు ఎప్ప‌డు ద‌గ్గ‌ర‌గానే ఉంటాడు.అప్ప‌డప్పుడు ఫ్యాన్స్‌ని మీట్ అవుతు వారిని ఊత్స‌హ‌ప‌రుస్తాడు. క్యాన్స‌ర్‌తో భాద‌ప‌డుతున్న‌ త‌న అభిమానిని ప‌రామ‌ర్శించాడు బ‌న్నీ.విశాఖపట్టణం సమీపంలోని అనకాపల్లిలో నివసించే దేవసాయి గణేష్‌ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. కొంత కాలంగా బోన్‌ కేన్సర్‌తో బాధపుడుతున్న గణేష్‌ తన అభిమాన కథనాయకుడ్ని ఒక్కసారి చూడాలనుకున్నాడు.

ఈ విషయం బన్నీకి వరకు వెళ్లింది. కొంతకాలంగా నా పేరు సూర్య సినిమాతో బిజీగా ఉన్న బన్నీ.. సినిమా విడుదల కావటంతో ఫ్రీ అయ్యాడు. దీంతో కష్టాల్లో ఉన్న తన అభిమానిని కలిసేందుకు బన్నీ స్వయంగా తన ఇంటికి వెళ్లాడు. కష్టాల్లో ఉన్న అభిమానికి ఆర్థిక సాయం కూడా అంధించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -