Sunday, May 19, 2024
- Advertisement -

వైద్య పరీక్షల కోసం అమెరికాకు రజనీ

- Advertisement -

హీరో ర‌జ‌నీకాంత్ సాధార‌ణ వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం అమెరికాకు బ‌య‌లు దేరారు.వైద్య ప‌రీక్ష‌ల కోసం దాదాపు ఆయ‌న రెండు, మూడు వార‌ల పాటు అక్క‌డే ఉండ‌నున్నారని స‌మాచారం.రజనీ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ సినిమా విడులకు సిద్ధమౌతోంది. హీరో ధ‌నుష్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వహారిస్తున్నారు. పా రంజిత్‌ దర్శకత్వం వహించారు.

శంకర్‌ దర్శకత్వంలో రజ‌ని న‌టించిన 2.ఓ ఎప్పుడో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.ఈ సంవ‌త్స‌రం చివ‌రికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌ల‌ని శంక‌ర్ భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -