Sunday, May 19, 2024
- Advertisement -

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కాలా’

- Advertisement -

రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో ‘కాలా’ సినిమా విడుద‌ల‌కు సిద్దం అవుతుంది.ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ సరసన హుమా ఖురేషి కథానాయికగా నటించింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది.తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పారు. అయితే ఈ చిత్రం విడుద‌ల‌పై చిత్ర నిర్మాత‌లు ఎటువంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

త‌మిళ‌నాడులో సినిమా హాల్స్ బంద్ న‌డుస్తుంది దీనికి అక్క‌డ నిర్మాత‌ల మండ‌లి కూడా మ‌ద్ద‌తు పల‌క‌డంతో ఈ సినిమా విడుద‌ల తేదిని మార్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తుంది.మాఫియా డాన్ గా రజనీకాంత్ ఈ సినిమా న‌టించారు.జనీ ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -