- Advertisement -

బెడ్‌రూమ్‌కి వ‌చ్చిన అమ్మ‌యితో జాగ్ర‌త్త‌గా ఉండాలి – రాఖీ సావంత్‌

- Advertisement -

బాలీవుడ్ సెక్సీ బాంబ్ రాఖీ సావంత్ మ‌రోసారి త‌న మాటల తూట‌ల‌ను పేల్చి వార్త‌ల్లో నిలిచింది. అమ్మాయిలు అవకాశాల కోసం రాగానే కమిట్మెంట్ కి ఒప్పుకుంటే సీరియల్ లోనో, సినిమాలోనో అవకాశం ఇస్తామని కాస్టింగ్ డైరెక్టర్లు ముందే చెప్తారు. నూటికి 99 శాతం మంది అమ్మాయిలు ఇష్టపూర్వకంగానే దర్శకులతో, నిర్మాతలతో కమిట్ అవుతారు. ఏ అమ్మాయైనా.. ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలంటే..కాంప్రమైజ్ అవ్వాల్సిందేనని సంచలన కామెంట్స్ చేసింది.

ముందుగా నిర్మాతలు.. అమ్మాయిలను కలవరని కాస్ట్యూమ్ డైరెక్టర్, డైరెక్టర్ ని మాత్రమే కలుస్తారని ఈ విషయం మగవారు ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. ఒకసారి బెడ్ రూమ్ కి వచ్చిన అమ్మాయి.. ఆపై వారిని బెదిరించి బ్లాక్ మెయిల్ కూడా చేయొచ్చని, అమ్మాయిలని నమ్మొద్దని తెలిపింది. ఇప్పటికే తనుశ్రీదత్తా విషయంలో హాట్ టాపిక్‌గా మారిన రాఖీ సావంత్‌, ఇప్పుడు ఇలాంటి వాఖ్య‌ల చేయ‌డం ద్వారా మ‌హిళ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ముట్ట‌క‌ట్ట‌కుంటుంది.

https://www.instagram.com/p/BpT3KErl1mM/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BpT3bSCF6aG/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -