Wednesday, May 15, 2024
- Advertisement -

వాడిని చెప్పుతో కొట్టా – ప‌వ‌న్ హీరోయిన్‌

- Advertisement -

దేశ‌వ్యాప్తంగా #మీటూ ఉదృతంగా సాగుతుంది. నటీమణులు, మహిళా టెక్నీషియన్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడం మొదలుపెట్టారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఈ ఉద్య‌మం సాగుతుంది. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో న‌టించిన న‌టి ముంతాజ్ త‌న‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.

తాను కూడా కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. తాను భరించే ఓపిక ఉన్నంతవరకు వాటిని భరించానని తెలిపింది. హద్దులు దాటిన సందర్భంలో అంతే ఘాటుగా బదులిచ్చా.ఓ దర్శకుడు అలా ప్రవర్తించిన సమయంలో అతడికి బుద్ది చెప్పడానికి చెప్పుతో కొట్టానని ముంతాజ్ తెలిపింది. ఓ చిత్ర షూటింగ్ సందర్భంగా దర్శకుడు పదే పదే విసింగించాడు. చివరకు సహనం కోల్పోయి అతడిని చెప్పుతో కొట్టానని ముంతాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -