Monday, May 6, 2024
- Advertisement -

తొలి వీకెండ్ వసూళ్లు: రాక్షసుడు

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన కెరీర్ లో నే మొదటి సారి ఒక పెద్ద విజయం సాధించాడు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి బెల్లంకొండ కెరీర్ కి సరైన టైం లో మంచి విజయాన్ని అందించింది అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా మూడు రోజుల ప్రదర్శన బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బాగుంది. అన్ని ఏరియాల్లో ఎంత వసూల్ అయింది అనేది ఈ కింద తెలుపబడింది.

నైజాం: 2.30Cr.
సీడెడ్: 0.86Cr.
నెల్లూరు: 0.17Cr.
కృష్ణ: 0.42Cr.
గుంటూరు: 0.45Cr.
వెస్ట్ గోదావరి: 0.32Cr.
ఈస్ట్ గోదావరి: 0.39Cr.
ఉత్తరాంధ్ర: 0.86Cr.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు: 5.79Cr.
అమెరికా: 0.23Cr
మిగిలిన ఏరియాలు: 0.58Cr.
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: 6.60Cr
రాక్షసుడు ప్రీ రిలీజ్ బిజినెస్: 14Cr

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ఈ మరియు అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా లో నటీ నటులుగా ఉన్నారు. ఈ సినిమా కి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, కోనేరు సత్యనారాయణ నిర్మాత గా వ్యవహరించారు. ఈ సినెమా తమిళం లో ఇప్పటికే విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన రట్శాసన్ కి రీమేక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -