Saturday, May 18, 2024
- Advertisement -

సెక్స్ రాకెట్‌పై మెహ్రీన్‌ను ప్రశ్నించిన పోలీసులు!

- Advertisement -

అమెరికాలో టాలీవుడ్‌కు సంబంధించిన సెక్స్ రాకెట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రు షాక్ గురైయ్యారు.ఇందులో ప్ర‌ముఖ తెలుగు హీరోయిన్స్‌,యాంక‌ర్స్ ఉన్నార‌ని స‌మాచారం.దీనిలో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌ను అమెరికా పోలీసులు విచారించార‌ని తెలుస్తుంది.మెహ్రీన్ పంతం సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లింది. షెడ్యూల్ పూర్తవడంతో అక్కడ నుండి కెనడా వెళ్లాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో ఇమిగ్రేషన్ లో ఆమె సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అరగంటకు పైగా అధికారులు ఆమె ప్రశ్నించారట. కెనడాకు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారో సరైన కారణాలు చెప్పిన తరువాతే ఆమెను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ కారణంగా ఇప్పుడు అమెరికాకు షూటింగ్ కోసం వచ్చే హీరోయిన్లను సైతం పోలీసులు విచారించడం కొందరికి బాధ కలిగిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -