Friday, May 3, 2024
- Advertisement -

నా అసిస్టెంట్‌ ఇలా చేస్తాడనుకోలేదు

- Advertisement -

సాధార‌ణంగా హీరో,హీరోయిన్లు డేట్లను వారి అసిస్టెంట్స్ మాత్ర‌మే చూస్తారు.హీరో,హీరోయిన్లు మాత్రం అసిస్టెంట్స్‌ గురించి పెద్ద‌గా ఎవ‌రు చెప్పారు.కాని తాజాగా త‌న అసిస్టెంట్ గురించి చెప్పుకొచ్చింది హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.‘‘నా అసిస్టెంట్‌ కుమార్‌ ఇంత బాగా డాన్స్‌ చేయగలడని నాకు అస్సలు తెలియ‌దు!

బహుశా లాంగ్‌ షూటింగ్‌ అవర్స్‌లో అతని స్టెప్స్‌ని రహస్యంగా షూట్‌చేసి ఉంటారు’’ అంటూ రకుల్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అదికాస్తా నిమిషాల వ్యవధిలోనే వైరల్‌ అయింది. ర‌కుల్‌కు ప్ర‌స్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు.త‌మిళంలో మాత్రం కార్తీ పక్క‌న ఓ సినిమా చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -