Wednesday, May 22, 2024
- Advertisement -

ఐటెం సాంగ్‌లో ర‌కుల్ ఫిక్స్‌

- Advertisement -

హీరోయిల్ రకుల్‌కు టైం అంత ఏం బాలేద‌నే చెప్పాలి.ఈ అమ్మ‌డు యాక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫిస్ ఫెయిల్ కావ‌డంతో చాన్స్‌లు త‌గ్గాయి.తెలుగులో ర‌కుల్‌కు ఒక సినిమా కూడా లేదంటే అర్థం చేసుకోవాలి ఈమె ప‌రిస్ధితి ఎంటీ అని.ఇక చేసేది లేక ఐటెం సాంగ్స్ కూడా ఓకే చేప్పేసింది ర‌కుల్‌.చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా ‘సవ్యసాచి’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ వుంటే బాగుంటుందని భావించిన చందూ మొండేటి, ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయిత్తు’ పాటను రీమిక్స్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.

ఐటెంకు ఫ్రెష్ ఫీల్ రావడం కోసం రకుల్ ను ఈ పాట కోసం సంప్రదిస్తున్నారట. ర‌కుల్ కూడా దీనిపై సానుకులంగా స్పందించింద‌ని స‌మాచారం. ఈ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.గ‌తంలో రకుల్ చైత‌న్య క‌లిసి ఓ సినిమా కూడా చేశారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -