Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ర‌కుల్‌?

- Advertisement -

సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.సినిమా నుండి ద‌ర్శ‌కుడు తేజ త‌ప్పుకోవ‌డం,బాల‌కృష్ణ కోరిక మేర‌కు ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇప్ప‌టికే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా .. బసవతారకం పాత్రను విద్యాబాలన్ చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రానా,మోహ‌న్ బాబు వంటి న‌టులు న‌టిస్తున్నారు.తాజాగా ఈ బ‌యోపిక్‌లోకి మ‌రో హీరోయిన్ వ‌చ్చి చేరింది.ఈ సినిమాకి సంబంధించి తాజాగా రకుల్ పేరు తెరపైకి వచ్చింది. ఒక ప్రత్యేకమైన పాట కోసం దర్శకుడు క్రిష్ .. రకుల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. సినిమాలో ఓ సాంగ్ కోసం ఈమెను తీసుకున్నార‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -