Monday, May 6, 2024
- Advertisement -

మామ అల్లుళ్లు మొద‌లేట్టేశారుగా..!

- Advertisement -

విక్ట‌రీ వెంక‌టేశ్‌,అక్కినేని నాగ‌చైత‌న్య మామ,అల్లుళ్లు అన్న సంగ‌తి తెలిసిందే.వీరిద్దరి క‌లిసి ఓ సినిమా చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన అది ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు.అయితే నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ప్రేమ‌మ్ సినిమాలో వెంక‌టేశ్ గెస్ట్ రోల్ చేసిన సంగ‌తి తెలిసిందే.వీరిద్ద‌రి క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో క‌నిపించునున్నారు.ఈ సినిమా ఈ రోజు (బుధవారం) ఉదయం రామానాయుడు స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైంది.

జై లవ కుశ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన బాబీ కొంత గ్యాప్‌తీసుకుని తన కొత్త సినిమాను ప్రారంభించాడు.అంతేకాదు ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. సినిమా టైటిట్‌గా వెంకీ మామ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు.చైతూ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయింది. వెంకీ సరసన ఎవరు చేయనున్నారనే విషయంలో స్పష్టత రావలసి వుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -