Sunday, May 19, 2024
- Advertisement -

చెల్లెలు కోసం అన్న వ‌స్తున్నాడు

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుండి చాలా మందినే హీరోలు ఉన్నారు.కాని మెగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక‌.ఒక మ‌న‌స్సుతో ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైంది నిహారిక. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫెయిల్ అయిన సంగ‌తి తెలిసిందే.సినిమాల‌లోకి రాక‌ముందే నిహారిక ప‌లు టీవి షోల‌కి యాంక‌ర్‌గా వ‌హించి త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె తాజాగా హీరోయిన్‌గా న‌టించిన సినిమా హ్యాపీ వెడ్డింగ్స్‌.సుమంత్ అశ్విన్ .. నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా రూపొందింది. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చరణ్ హాజరుకానున్నాడు.ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -