- Advertisement -

శ్రీనువైట్ల రామ్ చ‌ర‌ణ్ కొంప ముంచేట‌ట్లే ఉన్నాడే…

- Advertisement -

అవును .శ్రీనువైట్ల వ‌రుస చూస్తే అలాగే అనిపిస్తోంది. క‌థ,స్టార్ క్యాస్ట్  ఎంత వున్నా.. మినిమ‌మ్ గ్యారెంటీ  ఇచ్చే కామెడీ ట్రాక్‌కు ఆయ‌న పెట్టింది పేరు.

అలాంటి శ్రీనువైట్ల త‌న‌ది కాని రూట్లోకి వ‌చ్చి చెర్రీ కోసం రిస్క్ చేస్తున్నాడంటూ ఇండ‌స్ట్రీలో విమ‌ర్శలు ఊపందుకున్నాయి.

చెర్రీ చిత్రమే తీసుకోండి. చిరు బ‌ర్త్ డే కానుక‌గా వ‌చ్చిన చెర్రీ చిత్రం టీజ‌ర్లో శ్రీనువైట్ల పాత‌టి కామెడీ ఫ్లేవ‌ర్ ఎక్కడా క‌నిపించ‌లేదు. బాద్ షా చిత్రం చూస్తున్నట్లు,దూకుడు య‌వ్వారం న‌డిపిన‌ట్లు ఉంటూనే…వాటిలో ఉన్న కామెడీ లేకుండా టీజ‌ర్ ను లాగించేశారు.అంటే ఇపుడే కామెడీ లైన్ ను చూపించేస్తే అంచ‌నాలు పెరిగిపోతాయ‌ని ఇలా చేశారా…లేక అస‌లు చెర్రీ కామెడీని చేయ‌లేడ‌ని చెప్పి శ్రీను వైట్ల టోట‌ల్ గా కామెడీని కిల్ చేసేసి విజువ‌ల్ వండ‌ర్ తో వండ‌ర్ చేయాల‌ని చూస్తున్నాడా.ఒక వేల రెండ‌వ‌ది నిజ‌మైతే…శ్రీనువైట్ల రామ్ చ‌ర‌ణ్ కొంప ముంచేట‌ట్లే ఉన్నాడే…అనేమాట నిజ‌మ‌వుతుంది. అస‌లు చెర్రీ శ్రీనువైట్లతో సినిమా చేస్తుందే తాను చేయ‌లేని కామెడీని శ్రీనువైట్ల చేయించి చూపిస్తాడ‌ని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -