Friday, May 10, 2024
- Advertisement -

విన‌యంగా రామ్ చ‌ర‌ణ్‌

- Advertisement -

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం ‘విన‌య విధేయ రామ‌.క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ,టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌లై ఆక‌ట్టుకున్నాయి.తాజాగా ఈ సినిమా నుంచి రామ్ చ‌ర‌ణ్ లుక్‌ని విడుద‌ల చేశారు.పంచెక‌ట్టులో ఉన్న రామ్ చ‌ర‌ణ్ చాలా అందంగా క‌నిపిస్తున్నాడు. చ‌ర‌ణ్ దేవుడికి దండం పెట్టుకున్న లుక్‌ని విడుద‌ల చేశారు.డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. 2019 సంక్రాంతి కానుక‌గా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -