Sunday, May 19, 2024
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ అదిరింది..!

- Advertisement -

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్,బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు సినిమా టైటిల్‌ను కూడా విడుద‌ల చేశారు.దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ సినిమా టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు. గ‌తంలో వినిపించిన ‘విన‌య విధేయ రామ’ టైటిల్‌నే ఫిక్స్ చేశారు.ఇక ఫ‌స్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే చేతిలో క‌త్తితో ప‌రిగెత్తుకొస్తున్న లుక్‌లో రామ్ చ‌ర‌ణ్ అదిరిపోయ్యాడు.

ఈ పోస్ట‌ర్‌ను చూస్తుంటే బోయ‌పాటి గ‌త సినిమాల‌ను త‌ల‌పిస్తుంది. సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ న‌టిస్తుంది.డివీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాను జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయ‌నున్నారు.దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మాస్ ఎలిమెంట్స్ ఎక్కువుగా ఉండే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -