Tuesday, May 14, 2024
- Advertisement -

అమ్మ కుట్టీలు …

- Advertisement -

ఎంతటి హీరోలైనా….. అందరూ తల్లిచాటు బిడ్డలే.అందుకే ప్రతి హీరో…. తాను వేసే అడుగులకు .. అమ్మల పర్మిషన్ అపుడపుడు తీసుకుంటూ ఉంటారు.ఇలాంటి వాతావరణం… మనకు  సాధారణంగా  నార్త్ లో కనిపిస్తుంది.ఆ తరువాత సౌత్ లో కనిపించేది   తెలుగులోనే .

టాలీవుడ్లో అమ్మ కుట్టీలుగా ఉన్న  హీరోల్లో మొద‌టి స్థానం క‌చ్చితంగా తార‌క్ దే.షాలినీతో ఉండే తార‌క్ ఆమె ఆలోచ‌న‌ల‌కు త‌గ్గట్టుగా అడుగులు వేస్తాడ‌ట‌.

తార‌క్ త‌ర్వాతి స్థానం చెర్రీది.ఎంత తండ్రితో క‌నిపించిన‌ప్పటికీ…. చ‌ర‌ణ్ అడుగు జాడ‌ల్లో అత‌ని త‌ల్లి చిరు భార్య అయిన‌టువంటి సురేఖ‌ ప్రభావం చాలా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. రీసెంట్ గా అమ‌ర‌నాద యాత్ర విష‌యంలో ఇది మ‌న‌కు స్పష్టమ‌వుతుంది.

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మ‌రో హీరో బ‌న్నీది కూడా సేమ్ ఇదే సీన్ .త‌ల్లి నిర్మల‌ను బ‌న్నీతో పాటు శిరీష్ కూడా వ‌దిలిపెట్టడు.

వీరి త‌ర్వాత త‌ల్లి మాట జవ‌దాటని హీరోల్లో ప్రభాస్ వ‌స్తాడు.త‌న తండ్రి చ‌నిపోయిన ద‌గ్గర‌నుంచి శివ‌కుమారితో మ‌మేక‌మ‌వుతూ త‌న అభిప్రాయాల‌ను ఆమెతో పంచుకుంటూ ఉంటాడు.

వీరందరి విష‌యంలో మ‌న‌కు క‌నిపించినంత వ‌ర‌కూ…..బ‌య‌ట‌కు   తండ్రుల పాత్ర ఎంతలా  ఉన్నప్పటికీ మ‌న హీరోలంద‌రినీ గారాభంగా పెంచి ఆల‌న‌పాల‌నా చూసినందుకు కాస్త ఎఫెక్షన్ త‌ల్లుల‌తో వీరికి ఎక్కువ‌గానే ఉంది.అందుకే వీరు టాలీవుడ్లో అమ్మకుట్టీల‌య్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -