- Advertisement -

హీరోయిన్లను రిపీట్ చేస్తోన్న మెగా హీరో

- Advertisement -

మెగా హీరో రామ్ చరణ్ కు సెంటిమెంట్స్ ఎక్కువే. తనకు అచ్చొచ్చిన దాన్ని రిపీట్ చేస్తాడని అతనిపై ఎప్పటినుంచో ఓ రూమర్ ఉంది. దాన్ని నిజం చేస్తూ తాజాగా కాజల్ తర్వాత మళ్లీ శృతిహాసన్ ను తన సినిమాకు ఎంపిక చేసుకున్నాడు.

కాజల్ తో ఇప్పటికే రెండు మూడుసార్లు సాంగేసుకున్న చెర్రీ…తాజాగా శృతితో ఎవడు తర్వాత మరోసారి తని ఒరువన్ రీమేక్లో మళ్లీ చిందేయడానికి సిద్దపడుతున్నాడు. 

అయితే మనోడు హీరోయిన్ల విషయంలో పాటిస్తోన్న రిపీట్ కాన్సెప్ట్ ను దర్శకులు,ప్రొడ్యూసర్ల మ్యాటర్లో రిపీట్ చేయకపోవడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -