Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కాదు.. పోర్న్ కళ్యాణ్

- Advertisement -

వివాద‌ల ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడు వార్త్లల్లో నిలుస్తు వివాదాలు సృష్టిస్తున్నాడు.మొన్న ఆ మ‌ధ్య జీఎస్టీ అనే పోర్న్ సినిమా తీసి వివాద‌ల‌ను కొని తెచ్చుకున్నాడు.ఈ సినిమా గురించి రాంగోపాల్ వర్మపై కేసు కూడా న‌మోదు అయ్యింది.ఇప్పుడు తాజాగా ఆయ‌న ప‌వ‌న్ మీద వివాస్ప‌ద ట్వీట్ చేశాడు.శనివారం రాత్రి పవన్ కళ్యాణ్‌ను పోర్న్ మూవీతో పోల్చుతూ వరుసగా ట్వీట్లు చేశారు. అంతేగాక పవన్ ఇష్టమా? పోర్న్ ఇష్టమా అంటూ ట్విట్టర్లో ఏకంగా పోల్ నిర్వహించారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటూనే ‘పోర్న్’తో పోల్చడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

‘‘నాకు పోర్న్ అంటే ఎంత ఇష్టమో.. పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇష్టం. అందుకే నాకు ఆయన ‘పోర్న్ కళ్యాణ్’. అది ‘గాడ్ సెక్స్ ట్రూత్’ అంత నిజం’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. నేను వ్యక్తిగతంగా పోర్న్, పవన్‌లను అసమానంగా, సమానంగా ఇష్టపడుతున్నా’’ అని పోస్ట్ చేశారు. తర్వాతి ట్వీట్‌లో ఏకంగా పోర్న్ ఇష్టమా, పవన్ ఇష్టమా అంటూ పోల్ నిర్వహించారు.ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన గురించి కూడా వ‌ర్మ ట్వీట్ చేశాడు.

 

 

 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -