Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి హ్యాపీయెస్ట్ న్యూస్…….. మరోసారి తండ్రి కాబోతున్న ఎన్టీఆర్

- Advertisement -

నందమూరి వారసత్వానికి మరింత శోభను చేకూరుస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాడు ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ కూతుర్లు, కొడుకులు అందరికంటే కూడా జూనియర్ ఎన్టీఆరే ఆ ఎన్టీఆర్‌కి అసలైన వారసుడు అని నందమూరి అభిమానులు భావిస్తూ ఉంటారు. వెండితెర, బుల్లితెర……ఏదైనా కూడా ఎన్టీఆర్ మాత్రం తన నటనతో రక్తికట్టిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు మరో హ్యాపీయెస్ట్ న్యూస్ వచ్చింది.

యంగ్ టైగర్ ఇప్పుడు మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆల్రెడీ ఎన్టీఆర్‌కి అభయ్ రామ్ అనే కొడుకు ఉన్న విషయం తెలిసిందే. తారక్ మరోసారి తండ్రి కాబోతున్నాడట ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని ఎన్టీఆర్ భావించినప్పటికీ ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ జనాలు మాత్రం ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. అందుకే న్యూస్ బయటికి వచ్చింది. త్వరలోనే ఎన్టీఆర్ స్వయంగా అభిమానులకు ఈ న్యూస్ చెప్తాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ భార్య ప్రణతి ఆరునెలల గర్భవతి అట. ఈటైంలో భార్య ప్రణతికి దగ్గరగా ఉండాలన్న ఉద్ధేశ్యంతోనే బిగ్ బాస్ షోకి నో చెప్పాడట ఎన్టీఆర్. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో యాక్ట్ చేయనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -