Monday, May 20, 2024
- Advertisement -

మూస నుంచి బయటపడుతున్న హీరో

- Advertisement -

దేవదాసు చిత్రంతో హీరోగా ఎంటరై ఒకటి రెండు చిత్రాలతో హిట్ కొట్టిన  రామ్ తర్వాత వరుసగా ఫ్లాప్ చిత్రాలే చేశాడు. ఈ సంవత్సరం విడుదలైన నేను శైలజ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన రామ్ కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నారు.

ఇక నుంచి మూస చిత్రాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్న ఈ ఎంగ్ స్టార్ కొత్త సినిమాకు క్లాప్ కొట్టాడు. కందిరీగ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్ రామ్ తో మరో సినిమా తీయబోతున్నారు. ఆ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. 14 రీల్స్ నిర్మాణ సంస్ధ తీస్తున్న ఈ చిత్రం ఉగాది సందర్భంగా ప్రారంభమైంది. ఈ సినిమా రామ్ కి మంచి బ్రేక్ ఇస్తుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -