Wednesday, May 22, 2024
- Advertisement -

రామ్ ఫ్యామిలీని చూశారా ?

- Advertisement -

రామ్ పోతినేని లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టేసి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం రెడ్ మూవీ షూటింగ్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు రామ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన మూవీ అప్డేట్స్ తో పాటు అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటున్నాడు రామ్.

రామ్ ఫ్యామిలీ అసలు ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. రామ్ కి ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు. అన్నయ్య కృష్ణచైతన్య చెల్లి మధు. ఇద్దరికి పెళ్లిలు అయ్యాయి. అయితే రీసెంట్ గా రామ్ తన సోషల్ మీడియా ద్వారా తమ ఇంటి వారసుడిని పరిచయం చేశాడు. రామ్ అన్నయ్య భార్య కొన్ని రోజుల క్రితం పండేంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు తాజాగా నామకరణం చేశారు.

ఆ నామకరణ ఫంక్షన్లో బాబు ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ వారసుడొచ్చాడు నా చిన్న బేబీ సిద్ధాంర్డ్ పోతినేని అంటూ మెన్షన్ చేశాడు రామ్. ఆ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -