Friday, May 3, 2024
- Advertisement -

ప్ర‌వీణ్ స‌త్తారుతో హీరో రామ్‌

- Advertisement -

గ‌రుడ‌వేగ సినిమా స‌క్సెస్ త‌రువాత ప్ర‌వీణ్ స‌త్తారు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.స్టార్ హీరోలు సైతం ప్ర‌వీణ్ స‌త్తారు డైర‌క్ష‌న్‌లో చేయ‌డానికి రెడీ అయ్యారు. కాని ప్ర‌వీణ్ మాత్రం అచుతుచి స్పందించారు.త‌న ద‌గ్గ‌ర ఉన్న క‌థ‌కు ఎవ‌రు స‌రిపోతారో వారినే హీరోగా తీసుకుంటాడు. అలాగే త‌న క‌థ‌కు హీరో రామ్ క‌రెక్ట్ అని భావించి అత‌నిని హీరోగా సెలెక్ట్ చేశాడు. హీరోయిన్‌గా మాళ‌విక శ‌ర్మ‌ని తీసుకున్నార‌ని స‌మాచారం.

ఈ రోజు(గురువారం) లాంఛనంగా ప్రారంభించారు.వచ్చే నెల 6నుంచి రెగ్యులర్ షూటింగ్ వుంటుంది. ప్రస్తుతం రామ్ ఓసినిమాను నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో హలో గురూ ప్రేమ సినిమాలో న‌టిస్తున్నాడు.దీనికి దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -