Tuesday, April 30, 2024
- Advertisement -

బాహూబలి తొలి అవార్డు భల్లాలదేవుడికే

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంలో హీరోగా ప్రభాస్ నటించగా యాంటీహీరోగా రానా నటించాడు. రాజమౌళి చిత్రమంటే విలన్లకు బాగా మార్కులు వస్తాయి. ఐతే ఈ చిత్రంలో రానా భల్లాలదేవ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

ఐతే బాహూబలి చిత్రంలో రానా అద్భుతమైన నటనకు ఆసియా విజన్‌ మూవీ అవార్డు లభించింది. ఈ అవార్డును డిసెంబర్‌ 2న దుబాయిలో జరిగే ‘ఆసియా విజన్‌ మూవీ అవార్డ్స్‌’ కార్యక్రమంలో రానాకు ప్రదానం చేయనున్నారు.

ఈ విషయాన్ని రానా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇలా బాహూబలి సినిమాకి గాను మొదటి అవార్డు అందుకోంటూన్నా రానా అనందంతో ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -