Friday, May 3, 2024
- Advertisement -

రకుల్ తగ్గిందా…తగ్గించారా…?

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ మధ్య ఏది అంతగా కలిసిరావడం లేదు. వరుస పెట్టి హిట్లు కొట్టిన చిన్నదానికి…ఇపుడు అదే వరుస పెట్టి ఫట్లు కూడా వచ్చి పడుతున్నాయి. దీంతో రకుల్ పరిస్థితి కాస్త… కన్ప్యూజన్లో పడేసినట్లయింది. ఇక రకుల్ మైనస్ లను  తన ప్లస్ లుగా ఎపుడూ చేసుకుందామా అని రెజీనా కూడా వెయిట్ చేస్తోంది.

నిజానికి రకుల్ ఎంత జోష్ మీద ఉన్నప్పటికీ…ఆమెకు పడాల్సిన కౌంటర్లు ఆమెకు పడిపోతునే ఉన్నాయి. కిక్ 2, బ్రూస్ లీ లాంటి వరుస ఫ్లాప్స్ వచ్చాక కూడా రకుల్ ను పట్టుకుని వేలాడటమేంటి అని రెజీనా కొశ్చన్ చేస్తోంది. దీనికి సమాధానం చాలామంది దగ్గర ఉన్నప్పటికీ..టాప్ హీరోల దృష్టిని రకుల్  నుంచి డైవర్ట్ చేయడం దర్శకులు,నిర్మాతల వలన కావడం లేదు

దీనికి తోడు రకుల్ చేతిలో నాన్నకు ప్రేమతో చిత్రం కూడా ఉండడంతో  సుకుమార్ ఆమెను ఎక్కడికో తీసుకుని నిలబెట్టేస్తాడనే ఆలోచన పరిశ్రమకు ఉంది. ఇక రెజీనాతో పోల్చితే రకుల్ ఫిగర్ ఏమంత గొప్పదేం కాదు. అయినప్పటిరీ ఈవిడగారికి టైమ్ అలా నడిచిపోతుందంతే. ప్రస్తుతానికి రకుల్ చేతిలో కేవలం ఒక్క చిత్రమే ఉంది. బ్రూస్ లీ తరువాత ఈ చిన్నదాన్ని ఇప్పటి వరకూ తెలుగులో ఇంకా ఎవ్వరూ…. తమ చిత్రానికి బుక్ చేసుకోలేదు.

అయితే అలా చేసుకోవడానికి కారణం నిర్మాలను ఇవిడగారికిచ్చే సీన్ ను తగ్గించారా లేక సెలెక్టెడ్ స్టోరీలే చేయాలని  నిబందనతో రకుల్ ఉందో తెలియదుగాని మొత్తానికి అయితే అమ్మడిని అదుపులో పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -