Monday, May 6, 2024
- Advertisement -

“రానా” ఫస్ట్ లుక్ & టీజర్

- Advertisement -

మణికొండ రంజిత్ సమర్పణలో తన్విక & మోక్షిక క్రియేషన్స్ పతాకంపై రవితేజ నున్నా, నేహా జూరేల్ జంటగా సత్య రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రామి శెట్టి సుబ్బారావు నిర్మించిన చిత్రం “రానా” (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) అనేది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ “రానా” ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి నిర్మాత సి. కళ్యాణ్, దర్శకులు వీరు పొట్ల, నక్కిన త్రినాథ రావు, నిర్మాత ప్రసన్న కుమార్, స్వామి నాయుడు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.

నటీ నటులు : రవితేజ నున్నా, నేహా జూరేల్, నాగి నీడు, ప్రమోదిని, యోగి కాత్రి, అజీజ్, వీరేంద్ర,కంచిపల్లి అబ్బులు, జబర్దస్త్ బాబీ, జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజీ, అప్పిరెడ్డి మోహన్ తదితరులు తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : మణికొండ రంజిత్
బ్యానర్ : తన్విక & మోక్షిక క్రియేషన్స్
రైటర్ & డైరెక్టర్ : సత్య రాజ్
నిర్మాత : రామిశెట్టి వెంకట సుబ్బారావు
మ్యూజిక్ : రోషన్ సాలూరి
డి. ఓ. పి : మురళి కృష్ణ వర్మ
కో ప్రొడ్యూసర్ : కలవకొలను సతీష్, రత్నవీర్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : రెంటికోట ధర్మ, రవి.యం
ఎడిటర్ : కిషోర్
కోరియోగ్రఫీ : రవి. యం
పి ఆర్. ఓ : హరీష్, దినేష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -