Monday, May 6, 2024
- Advertisement -

అర్థ‌రాత్రి హీరోయిన్ ఇంట్లో హీరో..!

- Advertisement -

బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో, హీరోయిన్లు అర్థ‌రాత్రి త‌మ ప్లాట్‌లో క‌నిపించ‌డం పెద్ద న్యూస్‌గా మారింది.బాలీవుడ్‌ యూత్‌ స్టార్‌ రణ్‌బీర్, హీరోయిన్ అలియాభట్‌లు గ‌త‌కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.మేము ప్రేమ‌లో ఉన్నామ‌ని రణ్‌బీర్ స్వ‌యంగా మీడియాకు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.అయితే గ‌త రాత్రి అలియా ఇంట్లో ప్ర‌త్య‌క్షం అయ్యాడు రణ్‌బీర్.

అర్థ‌రాత్రి దాటాక ఇద్ద‌రు బాల్కనీలో క‌నిపించి అంద‌రికి షాక్ ఇచ్చారు.చాలా కాలం త‌రువాత సంజు సినిమాతో హిట్ కొట్టాడు రణ్‌బీర్.గ‌తంతో క‌త్రినా కైఫ్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేశాడు ర‌ణ్‌బీర్‌.వీరి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో వీరిద్ద‌రు విడిపోయారు.రణ్‌బీర్ తాజాగా అలియాభట్‌తో ప్రేమ‌లో మునిగి తేలుతున్నాడు.మ‌రి వీరి ప్రేమ పెళ్లి వ‌ర‌కు వెళ్లుతుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -