Monday, May 6, 2024
- Advertisement -

రణ్‌బీర్ కపూర్ ప‌నిమ‌నిషిని చంపబోయాడా?

- Advertisement -

బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తమ ఇంటి పనిమనిషిని చంపాలని ప్రయత్నించాడా..? అవున‌నే అంటుంది ఆయ‌న త‌ల్లి నీతూ కపూర్.రణ్ బీర్ ఓసారి తమ ఇంటి పనిమనిషిని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేసాడట. ఆమెకు స్విమ్మింగ్ రాదు అన్న విషయం తెలిసి కూడా అలా చేశాడట.అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయపడింది. రణ్ బీర్ చిన్న‌ప్పుడు ఇలాంటి ప‌నులు చాలానే చేశాడ‌ని చెబుతుంది నీతూ కపూర్.

రణ్ బీర్ ప్రస్తుతం హీరో సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న సంజు సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే నెల‌లో రిలీజ్‌కు స‌న్నాహ‌లు చేస్తున్నారు.రణ్ బీర్ హీరోయిణ అలియా బ‌ట్‌తో డేటింగ్ ఉన్నాడ ని స‌మాచారం.వీరిద్ద‌రు కొన్ని రోజులుగా రిలేష‌న్‌లో ఉన్నార‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -