Wednesday, May 1, 2024
- Advertisement -

రంగస్థలం, భరత్ అనే నేను ..కలెక్షన్స్

- Advertisement -

యూఎస్‌లో రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి.ఈ రెండు సినిమాలు ఇక్క‌డ కన్నా అక్క‌డ ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలు. భారీ వసూళ్లను సాధించడం, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచడం ద్వారా ఈ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ముందుగా విడుదల అయిన రాంచ‌ర‌ణ్ ‘రంగస్థలం’ మూడున్నర మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది.రామ్ చరణ్ సినిమాల్లో అక్కడ అత్యంత భారీ వసూళ్లను సాధించిన సినిమాగా రంగ‌స్థ‌లం నిలిచింది.

ఇక మహేశ్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ కూడా దేశీయంతో పోలిస్తే యూఎస్‌లో మరిన్ని లాభాలు పడించింది. ఈ సినిమా యూఎస్‌లో దాదాపు 3.41 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ఈ రెండు సినిమాలూ సమ్మర్‌ సీజన్లో యూఎస్‌లో కలెక్షన్ల పంటను పండించుకున్నాయి. ఈ స‌మ్మ‌ర్‌ని మ‌హేష్,రాంచ‌ర‌ణ్‌లు ఇద్ద‌రు త‌మ కెరీర్ బెస్ట్ సినిమాలు అందించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -