Wednesday, May 1, 2024
- Advertisement -

సంబ‌రాల్లో మునిగిన రాశీఖ‌న్నా..

- Advertisement -

తాను న‌టించిన సినిమా విజ‌యం సాధించ‌డంతో పాటు త‌న పుట్టిన రోజు ఒకే రోజు కావ‌డంతో ఆ అమ్మ‌డు సంబ‌రాల్లో మునిగింది. రెండు సంతోషాల‌తో ఆకాశంలో తేలిపోయిన మాదిరి అయ్యింది. అయితే త‌న పుట్టిన రోజు (న‌వంబ‌ర్ 30వ తేదీ) రాత్రి నుంచి వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. త‌న‌కు స‌న్నిహితులైన సినీన‌టులు హాజ‌రై సంద‌డి చేశారు. ఇక ట్విట్ట‌ర్‌, ఫేసుబుక్ ఖాతాల్లో శుభాకాంక్ష‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి.

త‌న‌కు సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గ‌రగా ఉండే ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, లావ‌ణ్య త్రిపాఠి, మాస్ మ‌హారాజ ర‌వితేజ‌, న‌టులు సాయిధ‌ర‌మ్‌తేజ్‌, వ‌రుణ్‌తేజ్‌, సందీప్ కిష‌న్‌, రానా, నాగ చైత‌న్య త‌దిత‌రులు వేడుక‌లో పాల్గొన్నారు. స‌ర‌దాగా గ‌డిపారు. వివిధ వేష‌ధార‌ణ‌లో ఫొటోల‌కు ఫోజులిచ్చారు. పొద్దంతా స‌ర‌దాగా గ‌డిపిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -