Friday, May 3, 2024
- Advertisement -

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మి

- Advertisement -

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ,సుధీర్ బాబుల మధ్య ఏదో ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి,వ‌స్తున్నాయి కూడా. ఉగాది ప‌ర్వాదినాన ఓ ప్ర‌ముఖ టీవి చానెల్‌లో టెలికాస్ట్ అయిన ప్రోగ్రామ్‌లో సుధీర్- రష్మిల పెళ్లి చేసేశారు.సంగీత్ నుంచి పెళ్లి వరకు.. చివరకు ఫస్ట్ నైట్ సన్నివేశాన్ని కూడా చూపించారు.

దీంతో వీరిద్దరు రియల్ లైఫ్ లో కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారనే ప్రచారం ఎక్కువ అయింది. ఈ అంశంపై ఇప్పుడు రష్మి క్లారిటీ ఇచ్చేసింది. అది కేవలం టీవీ ఎపిసోడ్ లో స్పైస్ నింపడానికి మాత్రమే చేశామని చెప్పింది రష్మి గౌతమ్.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -