Saturday, May 4, 2024
- Advertisement -

ర‌వితేజ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథి ఎవ‌రో తెలుసా?

- Advertisement -

ర‌వితేజ‌,ఇలియానా హీరో ,హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. శ్రీను వైట్ల దర్శకత్వం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌,ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జెఆర్సీ కన్వెన్షన్లో ఈ రోజే జ‌ర‌గ‌నుంది.సాయంత్రం 6:30 గంటలకు ఈ వేడుక మొదలుకానుంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవ‌రు వ‌స్తున్నార‌నేది తెలియాల్సి ఉంది.కొంతకాలంగా వరుస పరాజయాలతో శ్రీను వైట్ల,ర‌వితేజ‌కు ఈ సినిమా హిట్ ఎంతో అవ‌స‌రం.హీరోయిన్ ఇలియానా కూడా చాలా రోజుల త‌రువాత తెలుగులో న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -