Monday, May 6, 2024
- Advertisement -

కూతురు, కూమారుడితో ర‌వితేజ ఏం చేస్తున్నాడో చూడండి!

- Advertisement -

మాస్ రాజా ర‌వితేజ సినీ ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టి నుండో కొన‌సాడుతున్నాడు.కాని ఎప్పుడు త‌న సినిమా ఫంక్ష‌న్‌లో కాని త‌న సినిమాలో కాని త‌న ఫ్యామిలీ వాళ్ల‌ను ఎంట‌ర్ కానివ్వ‌డు.ర‌వితేజ ఫ్యామిలీ బ‌య‌ట కూడా ఎక్క‌డ క‌నిపించ‌దు.అలాంటి ర‌వితేజ త‌న కూత‌రు ,కొడుకుతో క‌లిసి దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ ఫోటోలో త‌న కొడుకు ,కూతురితో ర‌వితేజ ఇచ్చిన స్టిల్ ‘మూడు కోతులును గుర్తు చేస్తుంది.

తన కూతురు చెవులు మూసుకోగా, రవితేజ నోటిపై చేతులు పెట్టుకున్నాడు.. ఇక ఆయన కుమారుడు కళ్లు మూసుకున్నాడు. ‘చెడు వినవద్దు, అనవద్దు, కనవద్దు’ అనేలా పోజులిచ్చి రవితేజ తీసుకున్న ఫొటో అలరిస్తోంది.ర‌వితేజ ప్ర‌స్తుతం శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనిస సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం థాయిలాండ్‌లో జ‌రుగుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -