Wednesday, May 22, 2024
- Advertisement -

ఈవిడ బిగ్ బాస్‌లో సామాన్యురాలా?

- Advertisement -

భారీ అంచనాల మ‌ధ్య నిన్న(ఆదివారం) బిగ్‌బాస్ రెండువ సీజ‌న్ ప్రారంభం అయింది.ఈసారి బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌లో సెల‌బ్రిటీల‌తో పాటు కామ‌న్ మ్యాన్‌కి కూడా అవ‌కాశం ఇవ్వ‌డంతో ముగ్గురు సామాన్యులు షోలోకి ఎంట్రీ ఇచ్చారు.మొత్తం 16 మందిలో 13 మంది టీవీ, సినిమా రంగాలకు సంబంధించిన సెలబ్రిటీలు కాగా.. ముగ్గురు సామాన్యుల్ని బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్‌కి పోటీదారులుగా ఎంపికచేశారు.

మహిళా కామన్ ఉమెన్ కేటగిరీలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంజనా అన్నే గత ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి ఎపిసోడ్‌లోనే గ్లామర్ టచ్ ఇచ్చింది సంజనా.త‌న గ్లామ‌ర్‌తో కుర్రకారు ఓట్లు త‌న‌కే ప‌డేలా ప్లాన్ చేసుకుంటుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -