- Advertisement -

రవితేజ పోస్ట్ చేసిన ఫ్యామిలీ సెల్పీని చూశారా?

- Advertisement -
Raviteja’s rare family selfie posted on Facebook social media 

మాస్ మహరాజా రవితేజకు భార్య, పిల్లలు ఉన్నట్లు చాలా మందకి  తెలియదు. రవితేజ కూడా ఇప్పటివరకు ఏ సినీ ఫంక్షన్ కి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయలేదు. కాగా స్టార్ హీరోలందరూ తమ తమ ఫ్యామిలీల గురించి చెబుతుండం చూసి రవితేజ కూడా రూట్ మార్చాడో ఏమో తెలియదు కానీ తాజగా తన ఫ్యామిలీ ఫోటో ఒకటి ఫేస్ బుక్ లో షేర్ చేసి  రచ్చ లేపుతున్నాడు ఈ మాస్ హీరో.

ఆ సెల్ఫీలో ఉంది రవితేజ భార్య కళ్యాణి, కొడుకు మహాదన్, కూతురు మోక్షద.  ఎప్పుడూ ఫ్యామిలీని పెద్దగా ఎవ్వరికీ ఇంట్రొడ్యూస్ చేయని రవితేజ.. ఈ ఒక్క ఫోటోతో తన ఫ్యాన్స్ కు టాప్ లేచిపోయే కిక్కిచ్చాడనే  చెప్పాలి. నిజంగా రవితేజకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారంటే ఆశ్యర్యమే మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -