Sunday, April 28, 2024
- Advertisement -

వామ్మో… శ్రీదేవి డాటర్ చాలా హాట్ గురూ!!!

- Advertisement -
Sridevi and Boney Kapoor share picture perfect moments with their daughters

అతిలోకసుందరి శ్రీదేవి అప్పట్లో అబ్బాయిల డ్రీమ్ గర్ల్. పురుషులు గుండెల్లో కోటి వీణలు మోగించిన శ్రీదేవి గత కొద్ది కాలంగా ఇంటికే పరిమితమైంది. తాజాగా శ్రీదేవి.. తన పెద్ద కూతురు జాన్విని హీరోయిన్ గా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.

ఈ క్రమంలో కూతురికి మోడ్రర్న్ డ్రస్సులు వేసి పలు రకాల ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. జాన్విని ఆ మోడ్రర్న్ డ్రస్సుల్లో చూసిన వాళ్లు  ఆమెను లెటెస్ట్ గా వచ్చిన మరో అతిలోక సుందరి అని తెగ పొగిడేస్తున్నారు. మరి కొంతమంది శ్రీదేవి కూతురు చాలా హాట్ గురు అని కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -