Wednesday, May 8, 2024
- Advertisement -

‘రాయలసీమ లవ్ స్టోరీ’ టీజ‌ర్‌…మొత్తం ఆ సీన్లే

- Advertisement -

టాలీవుడ్‌లో బోల్ట్ కంటెంట్‌తో చాలా సినిమాలు తెర‌కెక్కుతున్నాయి.అర్జున్ రెడ్డి,ఆర్ఎక్స్ 100 ,ఏడు చేప క‌థ వంటి సినిమాల‌కు మంచి ఆదర‌ణ ల‌భించడంతో అలాంటి సినిమాలు డిమాండ్ ఎక్కువైంది.తాజాగా బోల్ట్ కంటెంట్‌తో మ‌రో సినిమా తెర‌కెక్కుతుంది. వెంకట్, హృశాలి జంటగా నటించిన రాయలసీమ లవ్ స్టోరీ సినిమా పోస్ట‌ర్‌తో వార్త‌ల్లో నిలిచింది.తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.. బాత్ టబ్ లో హీరో, హీరోయిన్లు నగ్నంగా కామక్రీడల్లో తేలిపోతూ శృంగార రసాన్ని పండించారు. ఆ తరువాత హీరోయిన్.. హీరోని కొట్టి తనను మర్చిపోమని చెప్పడంతో టీజర్ ఎమోషన్ టర్న్ తీసుకుంది.

కమెడియన్ పృధ్వీ.. లెక్చరర్ పాత్రలో ‘ఇదిగో మీ లాంటి ఎదవల వల్లే.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయి.. నిర్భయ కేసులు ఎక్కువైపోయాయ్’ అంటూ పంచ్‌లు పేల్చుతున్నాడు. టీజ‌ర్‌లో ఎక్కువ భాగాన్ని రొమాన్స్‌తోనే నింపేశాడు ద‌ర్శ‌కుడు. రణధీర్ ద‌ర్శ‌క‌త్వ వహించిన ఈ సినిమా వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.మ‌రి ఈ సినిమాకు ఎలాంటి రెస్ప‌న్స్ వ‌స్తుందో అని చిత్ర నిర్మాతు వెయిట్ చేస్తున్నారు.

https://youtu.be/AaIHoXmdl9M

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -