Thursday, May 2, 2024
- Advertisement -

బాలకృష్ణతో వద్దు… చిరంజీవితో ముద్దు!

- Advertisement -

అదేంటో…. భామల ఆలోచనలు భలే గమ్మత్తుగా ఉంటాయి. నిన్నటి వరకూ సీనియర్ హీరోస్ తో చేయమంటూ మొండికేసినా కుర్రహీరోయిన్లు…..

చిరంజీవి చిత్రమనేసరికి ఎగిరిగంతేస్తున్నారు.చిరంజీవి మ్యాటర్లో ఏజ్ తమకు అడ్డుకాదంటున్నారు. ఒక వేల చిరుతో చిందేసినా..కుర్రహీరోలెవరు తమని సైడ్ చేసే ఛాన్స్ లేదని ధీమాతో ఉన్నారు. దీనికి బెస్ట్ ఎక్జాంపుల్ …రకుల్ ,రెజీనా,తమన్నాలంతా… నేనంటే నేనంటూ చిరు వెంటపడుతున్నారు. ఛార్మి అందరికంటే ముందుగానే పడినప్పటికీ…పూరిపోరితో నాకేంటంటూ ఆవిడగారిని పూర్తిగా పక్కన పెట్టేశాడు. విచిత్రమేమిటంటే ఇదే హీరోయిన్లను బాలయ్య పక్కన చేయమంటే ససేమిరా అని….చిరు అనేసరికి సరసరసై అనడం విచిత్రం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -