Sunday, April 28, 2024
- Advertisement -

ఇలియానా,లావణ్య త్రిపాఠీ ఓపెన్ షో

- Advertisement -

మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు పసందైన విందు….కనువిందైన వినోదాన్నిబాగానే పంచింది.

పనిలో పనిగా నా రాక్షసి ఫేం ఇలియానా, అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠీ స్కిన్ షో చేసి ఫోటో గ్రాఫర్స్ కి పని బాగా చెప్పేసారు.వీరి అందాల ప్రదర్శనతో అతిధులు,అభిమానులు,ఆహుతులు,ఆహ్వానితులు ఇలా అందరూ అవాక్కయ్యారు.

ఈ వేడుక ముగిసే వరకు కుర్రకారు కళ్ళు అన్ని ఇలియానా,లావణ్య త్రిపాఠీ చుట్టూనే తిరిగాయంటే అతిశయోక్తి కాదు. సాదారణంగా ముంబై లో ఫ్రీ స్టైల్ అందాల ఆరబోత అనేది కామన్. కాకపోతే ఇక్కడి హైదరాబాద్ జనాలకి ఇది కొంత కొత్తగాను,వింతగాను ఉంటుంది. ఇల్లీ బేబి డ్రస్ ముందు బాగం మొత్తం ఓపెన్ గా ఉండటంతో అతిధులు అవాక్కయ్యారు.

లావణ్య ఏమి తక్కువ తిందా? ఆమె కూడా ఓపెన్ మైండ్ సెట్ తోనే డ్రెస్ అప్ అయ్యి వచ్చింది. చోలీ కి పీచే క్యా హై…టైప్ లో డ్రస్ వేసుకొని నడుము అందాన్ని ఆరబోసింది. ఏది ఏమైనా టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేని సమయంలో ఈ ఇద్దరు భామలు చాన్స్ లను కొట్టేందుకు తమదైన స్టైల్ లో స్కిన్ షో చేసి నలుగురు దృష్టిలో పడ్డారు. మెగా వేడుక వీరికి ఏమైనా అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -